ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించినట్లు సమాచారం. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజు కావడం మరో వైపు ఆర్టీసీ బిల్ కు గవర్నర్ ఆమోదం తెలపడంతో అసెంబ్లీ సమావేశాల వ్యవధిని పెంచాల్సి వచ్చింది. దీంతో శాసనసభాపర్వం ఆగష్టు 7,8 తేదీల్లో కూడా కొనసాగనుంది.
పూర్తిగా చదవండి..మరో రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు..ఆర్టీసీ బిల్ పై చర్చ!!
ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించినట్లు సమాచారం. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజు కావడం మరో వైపు ఆర్టీసీ బిల్ కు గవర్నర్ ఆమోదం తెలపడంతో అసెంబ్లీ సమావేశాల వ్యవధిని పెంచాల్సి వచ్చింది. దీంతో శాసనసభాపర్వం ఆగష్టు 7,8 తేదీల్లో కూడా కొనసాగనుంది.
Translate this News: