/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/list-jpg.webp)
అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ స్పీడు పెంచింది. ఎక్కువ పోటీ ఉన్న సీట్లపై ప్రదేశ్ ఎన్నిక కమిటీలో చర్చ జరుగుతోంది. ఫస్ట్ లిస్ట్‌పై కాంగ్రెస్‌లో కసరత్తు పూర్తయింది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల వడబోతను కొనసాగిస్తోంది. ఫిల్టర్ తర్వాత స్క్రీనింగ్ కమిటీకి అభ్యర్థుల జాబితాను పంపనుంది. 40 చోట్ల సింగిల్ నేమ్‌తో తొలి జాబితాను రిలీజ్ చేయనున్నారు. పోటీ ఎక్కువ ఉన్న చోట రెండు, మూడు పేర్లతో స్క్రీనింగ్ కమిటీకి జాబితా పంపనుంది పీఈసీ.
లిస్ట్:
1. వరంగల్ జిల్లా
-----------------------
1. నర్సంపేట -దొంతి మాధవరెడ్డి
2. వరంగల్ తూర్పు - కొండా సురేఖ
3. ములుగు - సీతక్క
4. భూపాలపల్లి - గండ్ర సత్యనారాయణ
2.నల్లగొండ జిల్లా
------------------
5. నల్లగొండ -కోమటిరెడ్డి వెంకటరెడ్డి
6. హుజూర్ నగర్ - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
7. కోదాడ - పద్మావతి
8. ఆలేరు - బీర్ల ఐలయ్య
3.మహబూబ్ నగర్
-------------------
9. కొల్లాపూర్ - జూపల్లి కృష్ణారావు
10 కల్వకుర్తి -వంశీచంద్‌రెడ్డి
11. అచ్చంపేట - వంశీ కృష్ణ
12. షాద్‌నగర్ - ఈర్లపల్లి శంకర్
13. కొడంగల్ - రేవంత్‌రెడ్డి
14. అలంపూర్ - సంపత్‌కుమార్
4.మెదక్
---------
15. సంగారెడ్డి - జగ్గారెడ్డి
16. ఆందోల్ - దామోదర రాజనర్సింహ
17. జహీరాబాద్ - ఎ.చంద్రశేఖర్
18. నర్సాపూర్ - గాలి అనిల్‌కుమార్
5.ఆదిలాబాద్ జిల్లా
-------------------
19. నిర్మల్ - శ్రీహరి రావు
20. మంచిర్యాల - ప్రేమ్‌సాగర్‌రావు
6. నిజామాబాద్ జిల్లా
----------------------
21.జుక్కల్ - గంగారాం
22. కామారెడ్డి - షబ్బీర్‌అలీ
7. రంగారెడ్డి జిల్లా
------------------
23.వికారాబాద్ - గడ్డం ప్రసాద్‌కుమార్
24. ఇబ్రహీం పట్నం - మల్‌రెడ్డి రంగారెడ్డి
25. పరిగి - టి.రామ్మోహన్‌రెడ్డి
8.ఖమ్మం జిల్లా
---------------
26. మధిర - భట్టి విక్రమార్క
27. భద్రాచలం - పొదెం వీరయ్య
28. కొత్తగూడెం - పొంగులేటి శ్రీనివాసరెడ్డి
9.కరీంనగర్ జిల్లా
-----------------
29. మంథని- శ్రీధర్‌బాబు
30. వేములవాడ- ఆది శ్రీనివాస్
31. జగిత్యాల- జీవన్‌రెడ్డి
32. హుజురాబాద్- బల్మూరి వెంకట్
33. చొప్పదండి - మేడిపల్లి సత్యం
34. మానకొండూరు- కవ్వంపల్లి సత్యనారాయణ
35. రామగుండం - రాజ్‌ఠాకూర్
36. పెద్దపల్లి - విజయ రమణారావు
37. ధర్మపురి - లక్ష్మణ్
38. కోరుట్ల - జువ్వాడి నర్సింగ్ రావు
10.హైదరాబాద్
------------------
39. నాంపల్లి - ఫిరోజ్ ఖాన్
40. జూబ్లీహిల్స్ - విష్ణువర్ధన్ రెడ్డి
Follow Us