Bigg Boss Beauty: హద్దులు చెరిపేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. హాట్ పిక్స్ తో హల్చల్.! బిగ్ బాస్ సీజన్ 3 బ్యూటీ అషు రెడ్డి సోషల్ మీడియాలో హాట్ పిక్స్ తో హల్చల్ చేస్తోంది. తన ఫ్రెండ్స్ తో మియామి వెకేషన్ కి వెళ్ళిన ఈ ముద్దుగమ్మ బికినీలో చిల్ అవుతున్న ఫొటోలను షేర్ చేసి యూత్ ని కట్టిపడేస్తోంది. By Jyoshna Sappogula 28 Dec 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Ashu Reddy: అందాల భామ అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన ఈ అమ్మడు నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. బిగ్ బాస్ సీజన్ 3లో మెరిసి తన క్రేజ్ ని మరింతగా పెంచుకుంది. బుల్లితెరపై రాణిస్తోన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ గ్లామర్ షో బోల్డ్ గా ఉంటుంది. అంతేకాదు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆ మధ్య కాలంలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో అషురెడ్డి మరింత ఫేమస్ అయింది. కొన్ని మూవీస్ లో నటించినప్పటికే యాక్టర్ గా తనకంటూ గుర్తింపు మాత్రం పొందలేకపోతోంది. తాజాగా, అషు రెడ్డి షేర్ చేసిన పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. తన ఫ్రెండ్స్ తో మియామి వెకేషన్ కి వెళ్ళిన అషురెడ్డి బికినీలో చిల్ అవుతున్న ఫొటోలను పోస్ట్ చేసింది. బోట్ పై రొమాంటిక్ గా ఫోజులు ఇచ్చింది ఈ అందాల భామ. తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ మూడ్ లో ఉన్న ఈ బ్యూటీ డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది. Also Read: డీప్ ఫేక్ కు బలైన మరోనటి.. చాలా వల్గర్గా చూపించిన కేటుగాళ్లు #ashu-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి