Pension: పెన్షన్‌ కోసం పడిగాపులు.. ఎండ తీవ్రతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న వృద్దులు..!

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో పెన్షన్ లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. ఎండ తీవ్రతకు వృద్ధులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా, డబ్బులు డ్రా చేయడానికి కమిషన్ ఇవ్వాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

New Update
Pension: పెన్షన్‌ కోసం పడిగాపులు.. ఎండ తీవ్రతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న వృద్దులు..!

Advertisment
తాజా కథనాలు