AP News: శ్రీరామనవమి వేడుకల్లో బాలకృష్ణ సతీమణి వసుంధర

అనంతపురం జిల్లాలోని సూగురులో ఈరోజు నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి.. వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.

AP News: శ్రీరామనవమి వేడుకల్లో బాలకృష్ణ సతీమణి వసుంధర
New Update

This browser does not support the video element.

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe