New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Chandrababu-1-3.jpg)
విజయవాడలోని కనకదుర్గమ్మ వారిని ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు ఉదయం చంద్రబాబు తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామిని సైతం దర్శించుకున్నారు. సాయంత్రం చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.