ఏపీకి మంచి రోజులు: మంత్రుల ప్రెస్ మీట్-LIVE

చంద్రబాబు సీఎం కావడంతో ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయని మంత్రులు అన్నారు. ప్రమణ స్వీకారం అనంతరం ఈ రోజు సచివాలయంలో మంత్రులు తొలి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటామన్నారు.

ఏపీకి మంచి రోజులు: మంత్రుల ప్రెస్ మీట్-LIVE
New Update

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe