Rakesh Master: ఏపీ అసెంబ్లీలో రాకేష్ మాస్టర్ ప్రస్తావన.. మంత్రి వ్యాఖ్యలు వైరల్!

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఏపీలోని నాణ్యత లేని మద్యం కారణంగానే మృతి చెందారని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. గతేడాది ఏపీకి వచ్చిన రాకేష్‌ మాస్టర్ తనకు ఈ మద్యం తప్పా వేరేది దొరకలేదని చెప్పారన్నారు. ఆ రెండు రోజులకే ఆయన చనిపోయారన్నారు.

New Update
Rakesh Master: ఏపీ అసెంబ్లీలో రాకేష్ మాస్టర్ ప్రస్తావన.. మంత్రి వ్యాఖ్యలు వైరల్!

Advertisment
తాజా కథనాలు