New Update
Advertisment
అన్నా క్యాంటీన్లను సాధ్యమైనంత త్వరగా తెరుస్తామని మంత్రి నారాయణ అన్నారు. మూడు వారాల్లో తెరవాలన్నది తన ఆలోచన అని చెప్పారు. అయితే.. అధికారులు మూడు వారాల సమయం పడుతుందని చెప్పారన్నారు. ఈ విషయంపై రేపు క్లారిటీ వస్తుందన్నారు.