/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Atchemnaidu-.jpg)
జగన్ పాలనలో ఐదు కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. జగన్ వ్యాఖ్యలు దొంగే దొంగా అంటూ అరిచినట్లు ఉందన్నారు. టీడీపీ శాసనసభ గౌరవాన్ని పెంచే పార్టీ అని అన్నారు. శాసనసభను నిబంధనల ప్రకారం నడిపించి.. రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తామన్నారు. జగన్ కు శాసనసభలో ఎక్కడ సీటు కేటాయించాలి?, ప్రతిపక్షనేత హోదా కల్పించడం తదితర అంశాలపై నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్టీవీతో అచ్చెన్నాయుడు ఈ రోజు ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
Follow Us