AP : ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల

ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. అనంతపురం JNTUలో అధికారులు రిజల్ట్స్ రిలీజ్ చేశారు. పాలిటిక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ సెకండియర్‌లో ప్రవేశానికి ఈసెట్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో అడ్మిషన్లకు ఐసెట్ నిర్వహిస్తారు.

New Update
AP : ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల

AP ICET - ECET Results : ఏపీ ఐసెట్ (AP ICET), ఈసెట్ ఫలితాలు (ECET Results) విడుదల అయ్యాయి. అనంతపురం JNTU లో అధికారులు రిజల్ట్స్ రిలీజ్ చేశారు. పాలిటిక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ సెకండియర్‌లో ప్రవేశానికి ఈసెట్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో అడ్మిషన్లకు ఐసెట్ నిర్వహిస్తారు. మే 6 ఐసెట్, 8న ఈసెట్ నిర్వహించారు. 44,446 మంది ఐసెట్, 36,369 మంది ఈసెట్ రాశారు.

Also Read : ప్రియుడి టార్చర్‌.. రోడ్డుపైనే పలుసార్లు ఇలా వేధించేవాడు..!

Advertisment
తాజా కథనాలు