ఎన్నికల వేళ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు హైకోర్టులో ఊరట లభించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు న్యాయస్థానంలో విచారణ జరిగింది. అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 2కు ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.
అచ్చెన్నాయుడికి ఊరట.. సీఐడీకి హైకోర్టు కీలక ఆదేశాలు
స్కిల్ డవలప్మెంట్ కేసులో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ఊరట లభించింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 2కు ఈ కేసు విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం.
New Update
Advertisment