Anna Canteens : ఈనెల 15న అన్న క్యాంటీన్లు ప్రారంభం

AP: ఈ నెల 15వ తేదీన అన్న క్యాంటీన్ల ప్రారంభానికి సన్నాహాలు చేస్తోంది చంద్రబాబు సర్కార్. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించనుంది. రెండో విడతలో 83 అన్న క్యాంటీన్లు, మరో విడతలో 20 అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు సిద్ధమైంది.

New Update
Anna Canteens: చంద్రబాబు కీలక నిర్ణయం.. ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభం

AP Government Will Start Anna Canteens On 15th August : ఈ నెల 15వ తేదీన అన్న క్యాంటీన్ల (Anna Canteens) ప్రారంభానికి సన్నాహాలు చేస్తోంది చంద్రబాబు (CM Chandrababu) సర్కార్. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించనుంది. రెండో విడతలో 83 అన్న క్యాంటీన్లు, మరో విడతలో 20 అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు సిద్ధమైంది. అన్న క్యాంటీన్లకు హరేకృష్ణ ఛారిటబుల్‌ సంస్థ ఆహార సరఫరా చేయనుంది. 203 అన్న క్యాంటీన్లుకు ఆహారం సరఫరా చేయనున్నట్లు పేర్కొంది. అల్పాహారం, భోజనం సరఫరా చేయనుంది.

Also Read : వినేశ్ ఫోగట్‌కు అనారోగ్యం.. అనర్హతపై ఆరాతీసిన మోదీ.. వారితో కీలక చర్చలు!

Advertisment
తాజా కథనాలు