New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Chandrababu-CM.jpg)
AP: ఏపీ ప్రభుత్వం 40 మంది సలహాదారులను తొలగించింది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే ఈ తొలగింపు ఆదేశాలు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. కాగా, నిన్న సజ్జలతో పాటు 20 మంది సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు. చేయని వారిని తాజాగా ప్రభుత్వం తొలగించింది. ఇంకా 40 మంది పైగా సలహాదారులు ఉన్నట్టు గుర్తించిన సర్కార్.. ఇవాళ రేపట్లో వారిపై కూడా వేటు వేసే అవకాశం ఉంది.
తాజా కథనాలు
Follow Us