AP News: ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్

ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది. ఎన్నికల ముందు దాదాపు 1400 మంది ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులు నిలుపుదల చేయాలని డీఈఓలకు విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

New Update
AP News: ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్
Advertisment
తాజా కథనాలు