డీఎస్ కు ఏపీ వైసీపీ నేతల నివాళి
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, వైసీపీ నాయకులు ప్రసాద్ రాజు తదితరులు మాజీ పీసీసీ చీఫ్ డీ.శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. డీఎస్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
Translate this News: [vuukle]