బిర్యానీ అనుకుంటే పస్తులు: చంద్రబాబు పాలనపై జగన్-VIDEO

చంద్రబాబు బిర్యానీ పెడతా అన్నాడని ప్రజలు ఆశపడ్డారని మాజీ సీఎం జగన్ అన్నారు. కానీ ఇప్పుడు పస్తులు ఉంటున్నారన్నారు. తానే సీఎంగా ఉండి ఉంటే.. రైతు భరోసా, అమ్మ ఒడి తదితర పథకాల డబ్బులు విడుదల అయ్యి ఉండేదన్నారు. విశాఖ నేతలతో జగన్ ఈ రోజు సమావేశమయ్యారు

New Update
బిర్యానీ అనుకుంటే పస్తులు: చంద్రబాబు పాలనపై జగన్-VIDEO
Advertisment
తాజా కథనాలు