చంద్రబాబును చదువుకునే రోజుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టాడని సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్. ఈ రోజు నిర్వహించిన ప్రెస్ మీట్లో జగన్ మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి, చంద్రబాబు మధ్య పంచాయితీ ఈ రోజుది కాదన్నారు. వారిద్దరు కాజేజీ రోజుల్లో క్లాస్ మెట్స్ అని అన్నారు. ఆ సమయంలో పెద్దిరెడ్డి చంద్రబాబును కొట్టాడన్నారు. ఆ కోపాన్ని చంద్రబాబు ఇప్పటికీ కొనసాగిస్తున్నాడన్నారు. దీంతో పెద్దిరెడ్డి ఏ శాఖ నిర్వహించినా చంద్రబాబు అందులో తప్పుడు ఆరోపణలు చేస్తాడన్నారు.
ఇది కూడా చదవండి: YS Jagan: హైకోర్టులో జగన్ పిటిషన్‌పై విచారణ వాయిదా
YS Jagan: కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టాడు.. సంచలన సీక్రెట్స్ చెప్పిన జగన్
చంద్రబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయితీ ఈ నాటిది కాదన్నారు జగన్. వీళ్లద్దరూ కాలేజీలో కలిసి చదువుకున్నారన్నారు. ఆ సమయంలో పెద్దిరెడ్డి చంద్రబాబుకు కొట్టాడన్నారు. ఆ కోపంతోనే పెద్దిరెడ్డి అంటే చంద్రబాబుకు పీకల్లోతూ కోపమని ఈ రోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో జగన్ చెప్పారు.
Translate this News: