New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/KOtam-reddy-sreedhar-reddy-.jpg)
తాజా కథనాలు
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డితో ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హ్యాట్రిక్ విజయం సాధించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఆనం అభినందించారు.