Kadapa: కడప జిల్లాలో డీఎస్పీ షరీఫ్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజలు, నాయకుల సహకారంతో జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని.. కౌంటింగ్ కు నాయకులు సహకరించాలని కోరారు. జూన్ 3వ తేదీ మధ్యాహ్నం నుంచి కడపలో ఇతర జిల్లాల వారు ఖాళీ చేయాలని హెచ్చరించారు.
పూర్తిగా చదవండి..Kadapa: కడపలో 144 సెక్షన్.. అల్లర్లకు పాల్పడితే ఇక అంతే.. డీఎస్పీ వార్నింగ్
కౌంటింగ్ కు నాయకులు, ప్రజలు సహకరించాలన్నారు కడప డీఎస్పీ షరీఫ్. జూన్ 3వ తేదీ మధ్యాహ్నం నుంచి కడపలో ఇతర జిల్లాల వారు ఖాళీ చేయాలన్నారు. జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ నేపథ్యంలో షాపులు మొత్తం బంద్ చేయడం జరుగుతుందని వెల్లడించారు.
Translate this News: