New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/KA-Paul.jpg)
తాజా కథనాలు
ఆంధ్రాలో ప్రభుత్వం నకిలీ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫైర్ అయ్యారు. మీకేమో ఫారిన్ బ్రాండ్లు, పేదలకేమో లోకల్ బ్రాండ్లు కావాలా? అని ప్రశ్నించారు. వైన్ షాప్ కు వెళ్లి తనదైన శైలిలో అక్కడ ఉన్న వారితో ముచ్చటించారు పాల్.