Macherla: మాచర్లలో హైటెన్షన్.. మాజీ మంత్రులు హౌస్ అరెస్ట్

AP: మాచర్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఛలో మాచర్లకు టీడీపీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతల గృహనిర్బంధం చేశారు పోలీసులు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమను, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను సైతం హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.

New Update
Macherla: మాచర్లలో హైటెన్షన్.. మాజీ మంత్రులు హౌస్ అరెస్ట్

Macherla: మాచర్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఛలో మాచర్లకు టీడీపీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతల గృహనిర్బంధం చేశారు పోలీసులు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమను, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను సైతం హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.
\

Advertisment
తాజా కథనాలు