New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ec-2-jpg.webp)
AP Election Commission:ఏపీలో ఎన్నికల షెడ్యూల్ నుంచి ఇప్పటివరకు రూ.34 కోట్ల మేర సీజ్ చేసినట్లు ఈసీ వెల్లడించింది. 11 కోట్ల నగదు, రూ.7 కోట్ల విలువైన మద్యం సీజ్ చేశాయి తనిఖీ బృందాలు. రూ.10 కోట్ల మేర బంగారం, వెండి నగలు సీజ్ చేసినట్లు ఈసీ పేర్కొంది.
తాజా కథనాలు
Follow Us