New Update
AP: గుంటూరు మిర్చియార్డులో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వైసీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం చేశారని సీఈవో కార్యాలయానికి ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ. గుంటూరు తూర్పు, ప్రత్తిపాడు అభ్యర్థులపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.
తాజా కథనాలు