TDP Song : పూనకాలు తెప్పిస్తున్న 'రా.. కదలి రా' సాంగ్.. మీరు కూడా వినేయండి!

ఎన్నికల ప్రచారం కోసం తెలుగుదేశం ఓ పాటను రిలీజ్ చేసింది. 'రా..కదలి రా' అంటూ జగన్‌పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది. ఏపీ ఎన్నికల్లో జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నమని చెబుతున్న టీడీపీ తాజాగా రిలీజ్ చేసిన సాంగ్‌ ఎలా ఉందో చూడాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే!

TDP Song : పూనకాలు తెప్పిస్తున్న 'రా.. కదలి రా' సాంగ్.. మీరు కూడా వినేయండి!
New Update

Raa Kadali Raa : ఎన్నికల ప్రచారాల్లో పాటలు, నినాదాలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటికి ఓటర్లు(Voters) చాలా అట్రాక్ట్ అవుతారు. ముఖ్యంగా కొత్త ఓటర్లపై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సినిమా వాళ్లతో లిరిక్స్‌ రాయించడం.. ఫేమస్‌ సింగర్స్‌(Famous Singers) తో పాడించడం దాదాపు అన్నీ రాజకీయ పార్టీలు చేసేవే. ఇక ఏపీ ఎన్నికల్లో జగన్‌(YS Jagan) ను గద్దె దించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నమని చెబుతున్న టీడీపీ వైసీపీ టార్గెట్‌గా గూస్‌బంప్స్‌ వచ్చే సాంగ్‌ను రిలీజ్‌ చేసింది. 'రా..కదలి రా'(Raa Kadali Raa) అంటూ జగన్‌పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది.

style="color: #ff0000;">'రా..కదలి రా' సాంగ్‌ చూడడం కోసం కింది వీడియోను చూడండి:

#chandrababu-naidu #ap-elections-2024 #raa-kadali-raa #ys-jagan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe