AP Elections 2024: డౌటే లేదు.. జూన్ 9న జగన్ ప్రమాణం: సజ్జల సంచలన ప్రకటన

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో అధికారం మళ్లీ వైసీపీదేనని, జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ రోజు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

New Update
AP Elections 2024: డౌటే లేదు.. జూన్ 9న జగన్ ప్రమాణం: సజ్జల సంచలన ప్రకటన

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో విజయం వైసీపీదేనని ఆ పార్టీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. ఈ రోజు వైసీపీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌంటింగ్ నాడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ప్రత్యర్థి పార్టీలకు ధర్మయుద్ధం చేయడం చేతకాదన్నారు. కౌంటింగ్ సందర్భంగా అవతల పార్టీల వారి ఆటలు సాగకుండా చూడాలన్నారు. అధికారంలోకి రావడంపై ఎలాంటి సందేహం లేదన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు