AP Game Changer: శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్‌ నాయుడు మళ్లీ గెలుస్తారా? ఆర్టీవీ స్టడీలో ఏం తేలిందంటే?

శ్రీకాకుళం ఎంపీ సీటు నుంచి టీడీపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, వైసీపీ నుంచి పేరాడ తిలక్‌ పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరు గెలుస్తారు? ఆర్టీవీ స్టడీలో ఏం తేలింది తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ ను చదవండి.

AP Game Changer: అనంతపురం ఎంపీ సీటులో టీడీపీదే విజయం?.. ఆర్టీవీ సర్వేలో తేలిన లెక్కలివే!
New Update

ఉత్తరాంధ్రలో టఫ్ ఫైట్‌ నడుస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం శ్రీకాకుళం. ఇక్కడ టీడీపీ నుంచి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, వైసీపీ నుంచి పేరాడ తిలక్‌ పోటీ చేస్తున్నారు. ఎర్రన్నాయుడు లెగసీ, సొంత ఇమేజ్‌ రామ్మోహన్‌ నాయుడికి కలిసొచ్చే అంశం. వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ కాళింగ సామాజికవర్గం కావడం సానుకూలంగా మారింది.

మెజార్టీ అసెంబ్లీ సెగ్మెంట్లలో 3 లక్షల వరకు కాళింగ ఓటర్లే ఉన్నారు. గతంలో రెండుసార్లు ఓడిపోయారన్న సానుభూతి తిలక్‌పై ఉంది. రాజకీయంగా బాగా యాక్టివ్‌గా ఉండే రామ్మోహన్‌ నాయుడిని తిలక్‌ ఢీ కొట్టలేరనే టాక్ ఉంది. ఈక్వేషన్స్‌ అన్నీ పరిశీలిస్తే రామ్మోహన్‌ నాయుడికి ఎడ్జ్‌ స్పష్టంగా ఉందని RTV స్టడీలో తేలింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe