AP Game Changer: రాజంపేటలో మాజీ సీఎం నల్లారి గెలుస్తారా?.. ఆర్టీవీ స్టడీలో ఏం తేలిందంటే?

రాజంపేట లోక్‌సభ స్థానంలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఆర్టీవీ సర్వేలో వీరిలో ఎవరు విజయం సాధిస్తారని తేలిందో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.

AP Game Changer: రాజంపేటలో మాజీ సీఎం నల్లారి గెలుస్తారా?.. ఆర్టీవీ స్టడీలో ఏం తేలిందంటే?
New Update

రాజంపేట లోక్‌సభ విషయానికి వస్తే.. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇమేజ్‌ ఆయనకు కలిసొస్తుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పలు ఆరోపణలు చేసి వాటిని జనంలోకి తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారన్న టాక్ ఉంది.

publive-image  రాజంపేట అసెంబ్లీలో టీడీపీ బలం పెరగడం నల్లారికి ప్లస్ పాయింట్ అవుతోంది. ఇక వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి రెండు సార్లు ఎంపీగా గెలిచినా... కేంద్రం నుంచి ప్రాజెక్టులు తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారన్న టాక్ ఉంది.

publive-image

మిథున్‌రెడ్డిపై వ్యతిరేకత క్రమంగా పెరగడం ఇబ్బందిగా మారింది. పుంగనూరులో తప్పా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో కూటమి బలం పెరుగుతుండటం కూడా నల్లారికి అనుకూలంగా మారింది. ఓవరాల్‌గా బీజేపీ అభ్యర్ధి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి గెలుస్తారని RTV స్టడీ చెప్తోంది.

publive-image

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe