New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/pawan-kalyan-vara-prasad--jpg.webp)
తాజా కథనాలు
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో ఒంగోలు ఎంపీ, టీడీపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ రోజు భేటీ అయ్యారు. తిరుపతి బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ సైతం ఈ రోజు మధ్యాహ్నం పవన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది.