New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/VISHAKA-1.jpg)
AP Elections 2024:ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా భారీగా తరలిస్తున్న నగదు పట్టివేత కలకలం రేపింది. సుమారు కోటిన్నర రూపాయల నగదును తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలతో ఈ నగదు వ్యవహారం బయటపడింది. విశాఖలోని బీచ్ కు సమీపంలో గల పాండురంగపురంలో కారులో తరలిస్తున్న కోటిన్నర నగదును సి విజిల్ ఫిర్యాదుతో జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసి పట్టుకుంది. ఆ కారులో నగదును గుర్తించడంతో కారు వదిలి నిందితులు పరారయ్యారు.
తాజా కథనాలు