చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎక్కడ ఓటు వేస్తారంటే?

రేపు ఉదయం తాడేపల్లి పరిధిలోని ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మంగళగిరి లక్ష్మీ నరసింహ కాలనీలో రేపు ఉదయం 7 గంటలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఓటు వేయనున్నారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎక్కడ ఓటు వేస్తారంటే?
New Update
#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి