New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Amith-Shah-Tour-Cancelled.jpg)
తాజా కథనాలు
రేపు భీమవరంలో కేంద్ర మంత్రి అమిత్ షా రోడ్ షోను రద్దైంది. అమిత్ షా బిజీ షెడ్యూల్ కారణంగా పర్యటన రద్దు అయినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో అమిత్ షా పర్యటన తమకు కలిసి వస్తుందని భావించిన స్థానిక కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్లో నిరాశ వ్యక్తం అవుతోంది.