postal ballot polling: పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు తప్పని తిప్పలు..!

విజయనగరంలో పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు కొందరు ఓటు వేయకుండానే వెనుతిరిగారు. సొంత నియోజకవర్గంలో కాకుండా వేరే చోట ఓటు వేయాలని ఈసీ నుంచి ఆర్డర్ వచ్చిందని అయితే, అక్కడికి వెళ్లితే అధికారులు తమ పేర్లు లేవని చెబుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.

New Update
postal ballot polling: పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు తప్పని తిప్పలు..!
Advertisment