New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Pawan-Kalyan-.jpg)
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ రోజు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి వీరిద్దరి మధ్య చర్చ జరిగింది.