New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/CHANDTABABU-CS.jpg)
AP: టీడీపీ అధినేత చంద్రబాబును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కలిశారు. అనంతరం చంద్రబాబు ఢిల్లీకి పయనమయ్యారు. అక్కడ జరిగే ఎన్డీయే కూటమి మీటింగ్ లో పాల్గొననున్నారు.
తాజా కథనాలు