New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-Ex-CM-Jagan.jpg)
బెంగుళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం నుంచి తాడేపల్లి నివాసానికి జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. ఇటీవల ఢిల్లీలో ధర్నా తర్వాత అక్కడి నుంచి బెంగళూరు వెళ్లారు జగన్.