New Update
Advertisment
రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు.. వర్షాలు, వరదలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. వరద ఉధృతి గురించి అధికారులను వివరాలు అడిగి తెలసుకుంటున్నారు. సహయక చర్యలు మొక్కుబడిగా చేయొద్దని అధికారులను ఆదేశించారు.