Polavaram-Chandrababu: పోలవరానికి సీఎం చంద్రబాబు

ఈ రోజు సచివాలయంలో రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల గురించి ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 17న పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Polavaram-Chandrababu: పోలవరానికి సీఎం చంద్రబాబు
New Update

CM Chandrababu To Visit Polavaram: ఈ నెల 17న సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన ఈ రోజు రాష్ట్రంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై రివ్యూ నిర్వహిచారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులపై సీఎం ప్రత్యేకంగా ఆరా తీశారు. పోలవరం సందర్శన అనంతరం కేబినెట్‌ భేటీ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాతే అసెంబ్లీ సమావేశాలు ఉండే ఛాన్స్‌ ఉందని సమాచారం.

Also Read: చేడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి.. ఓటమి తర్వాత తొలిసారి రోజా సెన్సేషనల్ ట్వీట్!

#polavaram #cm-chandrababu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe