New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Chandrababu.jpg)
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. రేపు ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం కేంద్రమంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌తో సమావేశం అవుతారు. అమరావతి, పోలవరం, ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రధానికి చంద్రబాబు నివేదిక ఇవ్వనున్నారు.