మనకు తెలియని ఏకైక శక్తి దేవుడే: చంద్రబాబు కొలనుకొండ గోకుల క్షేత్రంలోని వేంకటేశ్వర ఆలయంలో నిర్వహించిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ధార్మిక సంస్థలు ఉండడం అందరి అదృష్టమన్నారు. ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించేంది కేవలం నమ్మకమేనని, మనకు తెలియని ఏకైక శక్తి దేవుడేనని చంద్రబాబు అన్నారు. By Nikhil 16 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి