New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/AP-CM-Chandrababu-Naidu-.jpg)
విజయవాడ తాడేపల్లి నుంచి వరదకు గురైన సింగ్ నగర్ ప్రాంతానికి సీఎం చంద్రబాబు బస్సులో బయలుదేరారు. వర్షాల వల్ల సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శించనున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షించి అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు సీఎం.