వరద ప్రభావిత ప్రాంతాలకు చంద్రబాబు-VIDEO

విజయవాడ తాడేపల్లి నుంచి వరదకు గురైన సింగ్ నగర్ ప్రాంతానికి సీఎం చంద్రబాబు బస్సులో బయలుదేరారు. వర్షాల వల్ల సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శించనున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షించి అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు సీఎం.

New Update
వరద ప్రభావిత ప్రాంతాలకు చంద్రబాబు-VIDEO

Advertisment
తాజా కథనాలు