ప్రకాశం బ్యారేజీపై చంద్రబాబు-VIDEO
విజయవాడలో చేనేత దినోత్సవంలో పాల్గొని తిరిగి ఉండవల్లికి వెళ్తున్న సమయంలో ప్రకాశం బ్యారేజీపై చంద్రబాబు తన కాన్వాయ్ ను ఆపి కిందకు దిగారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజీ వద్దకు వచ్చిన సందర్శకులతో ముచ్చటించారు. నీటి ప్రవాహాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉందన్నారు.
Translate this News: [vuukle]