సీజనల్ వ్యాధుల నివారణపై చంద్రబాబు ఆదేశాలు

సీజనల్ వ్యాధుల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. డెంగ్యూ, చికెన్ గున్యా, డయేరియా వ్యాపించకుండా 2014–2019 మధ్య కాలంలో అనుసరించిన బెస్ట్ ప్రాక్టీసెస్ ను మళ్లీ అమలు చేయాలని సూచించారు.

New Update
సీజనల్ వ్యాధుల నివారణపై చంద్రబాబు ఆదేశాలు
Advertisment
తాజా కథనాలు