New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/best-wishes-chandrababu-to-the-people-of-telangana.jpg)
AP Cabinet Meet: ఈనెల 24న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 10 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. కేబినెట్‌లో చర్చించాల్సిన ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు ఇచ్చింది. ఈనెల 21 సాయంత్రం 4 గంటల్లోగా ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు ఇచ్చింది.
తాజా కథనాలు