/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/ap-dsc-1-jpg.webp)
Breaking: ఏపీ కేబినెట్ మెగా డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. మెగా డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణపై రెండు రకాల ప్రతిపాదనలపై కేబినెట్ లో చర్చ నడుస్తోంది. డీఎస్సీ నిర్వహణ షెడ్యూల్ ను అధికారులు క్యాబినెట్ ముందు ఉంచారు. జూలై ఒకటి నుంచి డీఎస్సీ ప్రక్రియ మొదలుకానుంది. డిసెంబర్ 10 లోపు 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.