🔴 LIVE UPDATES: మరికొన్ని గంటల్లో ఏపీ, తెలంగాణలో ఎన్నికలు

ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలతో పాటు, తెలంగాణలో మరో 17 పార్లమెంట్ స్థానాలకు మరికొన్ని గంటల్లో ఓటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.

New Update
🔴 LIVE UPDATES: మరికొన్ని గంటల్లో ఏపీ, తెలంగాణలో ఎన్నికలు
  • May 12, 2024 19:55 IST

    విశాఖలో నోట్ల కట్టలు.. కోటిన్నర నగదు పట్టివేత



  • May 12, 2024 19:31 IST

    ఓటు వేయండి.. ఫొటో పంపించండి



  • May 12, 2024 19:29 IST

    బీజేపీ గెలిస్తే ప్రధాని మోదీనే!: ప్రశాంత్ కిషోర్



  • May 12, 2024 19:13 IST

    మాచర్లలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద సందడి



  • May 12, 2024 19:11 IST

    జగిత్యాలలో ఎకో ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్



  • May 12, 2024 19:09 IST

    ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక అధికారులను నియమించిన ఏపీ డీజీపీ



  • May 12, 2024 18:12 IST

    పరకాలలో ఉమెన్ పోలింగ్ స్టేషన్



  • May 12, 2024 18:08 IST

    నాగబాబుకు ఈసీ షాక్



  • May 12, 2024 18:07 IST

    నేను టీడీపీ కోసం పని చేయట్లేదు: ప్రశాంత్ కిషోర్



  • May 12, 2024 18:03 IST

    తిరుపతిలో ఐదుగురు సీఐలపై ఈసీ బదిలీ వేటు



  • May 12, 2024 17:28 IST

    తిరుపతి:  వివాదంగా మారిన మోడల్ పోలింగ్ బూత్ ల అలంకరణ.

    * వైసీపీ రంగులతో ఉన్న బెలూన్స్ తో పాటు కర్టెన్లు, షామియానాలు వేశారని టీడీపీ, జనసేన నేతల ఆగ్రహం



  • May 12, 2024 17:24 IST

    సూర్యాపేటలో CCTV కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలిస్తున్న ఎస్పీ



  • May 12, 2024 17:19 IST

    నందిగామ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో కూలిన టెంట్



  • May 12, 2024 17:17 IST

    ఏపీలో కూటమిదే అధికారం: ప్రశాంత్ కిషోర్ సంచలన ఇంటర్వ్యూ



  • May 12, 2024 16:36 IST

    తెలంగాణ నుంచి ఏపీకి భారీగా తరలివెళ్తున్న ఓటర్లు



  • May 12, 2024 16:34 IST

    AP: పిఠాపురంలో వంగా గీత ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. డబ్బులు ఇవ్వాలని ఓటర్ల ఆందోళన



  • May 12, 2024 16:33 IST

    TS: పలు ప్రాంతాల్లో వర్షం.. పోలింగ్ ఏర్పాట్లకు ఆటంకం

    -- తెలంగాణలో పలు జిల్లాల్లో దంచికొడుతున్న వర్షాలు
    -- కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం
    -- ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
    -- రేపే పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్
    -- పోలింగ్‌ ఏర్పాట్లకు వర్షంతో ఆటంకం
    -- ఇబ్బందులు పడుతున్న పోలింగ్ సిబ్బంది



  • May 12, 2024 16:32 IST

    ఏపీలో పలు ప్రాంతాల్లో మోడల్ పోలింగ్ కేంద్రాలు



  • May 12, 2024 16:29 IST

    AP: తిరుపతి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి వెళ్తున్న సిబ్బంది



  • May 12, 2024 16:28 IST

    AP: నరసన్నపేట నుంచి పోలింక్ కేంద్రాలకు వెళ్తున్న సిబ్బంది



  • May 12, 2024 16:26 IST

    TS: ములుగు డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద సందడి



Advertisment
తాజా కథనాలు