AP EAPCET: ఏపీ ఈఏపీసెట్‌ ప్రిలిమినరీ కీ రిలీజ్.. షీట్స్ ఇలా చూసుకోండి!

ఏపీ ‘అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌’ (EAPSET) ఎగ్జామ్ ప్రిలిమినరి కీ విడుదలైంది. ప్రైమరీ కీ, మాస్టర్‌ క్వశ్చన్‌పేపర్స్, రెస్పాన్స్‌ షీట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. సందేహాలను మే 25 ఉదయం 10గంటల్లోపు తెలియజేయాలని సూచించారు.

AP EAPCET: ఏపీ ఈఏపీసెట్‌ ప్రిలిమినరీ కీ రిలీజ్.. షీట్స్ ఇలా చూసుకోండి!
New Update

AP EAPSET Key Released: ఏపీ ‘అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌’ (EAPSET) ఎగ్జామ్ ప్రిలిమినరి కీ విడుదలైంది. ప్రైమరీ కీతో పాటు మాస్టర్‌ క్వశ్చన్‌పేపర్స్, రెస్పాన్స్‌ షీట్లను కూడా రిలీజ్ చేసిటన్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారికంగా వెల్లడించింది. పరీక్ష రాసిన అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే మే 25న ఉదయం 10గంటల్లోపు తెలియజేయాలని తెలిపారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా మే 16, 17 తేదీల్లో ఈఏపీసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్ష నిర్వహించగా.. అగ్రికల్చర్‌- ఫార్మసీ, ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌లకు కలిపి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.61లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మే 18న ప్రారంభమైన ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు నేటితో ముగిశాయి.

ఎగ్జామ్ పేపర్స్: https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_ExamPapers.aspx

రెస్పాన్స్ షీట్: https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_ResponseSheet.aspx

కీ అబ్జెక్షన్: https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_KeyObjections.aspx

#ap-eapset #preliminary-key
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి