Anupama: అందంతో రెచ్చగొడుతున్న అనుపమ.. లేటెస్ట్ పిక్స్ మాములుగా లేవుగా..!

అందాల భామ అనుపమ తన లేటెస్ట్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లూ కలర్ సారీలో క్యూట్ ఫొజులు ఇస్తూ యూత్ ను తన అందంతో కట్టిపడిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Anupama: అందంతో రెచ్చగొడుతున్న అనుపమ.. లేటెస్ట్ పిక్స్ మాములుగా లేవుగా..!
New Update

Anupama Parameswaran: అందలా భామ అనుపమ పరమేశ్వరన్ తన అందంతో ఫ్యాన్స్ ను రెచ్చగొడుతోంది. తాజాగా, ఈ ముద్దుగుమ్మ బ్లూ కలర్ సారీలో ఫొటలకు ఫొజులిచ్చింది. కర్లీ బ్యూటీ అనుపమ ఈ మధ్య సోషల్ మీడియాలో తన గ్లామర్ డోస్ ను మరింత పెంచేసింది.

publive-image

టాలీవుడ్ లో ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తరువాత అఆ సినిమాతో మరింత ఫేమ్ అయింది.

Anupama Parameswaran (6)

శతమానం భవతి సినిమాలో తన అందం, అమాయకత్వంతో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్ సాంపధించింది.

publive-image

టాలీవుడ్ ఎనర్జీటిక్ స్టార్ హీరో రామ్ సరసన హలో గురు ప్రేమ కోసమే సినిమాలో నటించి యూత్ ను కట్టిపడేసింది. ఈ సినిమాతో మరింత పాపులారిటీ తెచ్చుకుంది ఈ కేరళ బ్యూటీ.

anupama (1)

కార్తీకేయ 2తో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. యాక్టింగ్‍తో పాటు క్యూట్ స్మైల్‍ తో  ఫ్యాన్స్ ను మరింత అలరిస్తోంది ఈ వయ్యారి భామ.
Anupama Parameswaran (3)
త్వరలో టిల్లు స్క్వేర్ సినిమాతో సందడి చేయనుంది. మరి ఈ సినిమా ఫ్యాన్స్ ను మెప్పిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సింది.  
#anupama-parameswaran
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి