/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/anupama-2-jpg.webp)
Anupama Parameswaran: అందలా భామ అనుపమ పరమేశ్వరన్ తన అందంతో ఫ్యాన్స్ ను రెచ్చగొడుతోంది. తాజాగా, ఈ ముద్దుగుమ్మ బ్లూ కలర్ సారీలో ఫొటలకు ఫొజులిచ్చింది. కర్లీ బ్యూటీ అనుపమ ఈ మధ్య సోషల్ మీడియాలో తన గ్లామర్ డోస్ ను మరింత పెంచేసింది.
టాలీవుడ్ లో ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తరువాత అఆ సినిమాతో మరింత ఫేమ్ అయింది.
శతమానం భవతి సినిమాలో తన అందం, అమాయకత్వంతో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్ సాంపధించింది.
టాలీవుడ్ ఎనర్జీటిక్ స్టార్ హీరో రామ్ సరసన హలో గురు ప్రేమ కోసమే సినిమాలో నటించి యూత్ ను కట్టిపడేసింది. ఈ సినిమాతో మరింత పాపులారిటీ తెచ్చుకుంది ఈ కేరళ బ్యూటీ.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Anupama-Parameswaran-3-jpg.webp)